జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ కునివాళి అర్పించిన ఎమ్మెల్యే

కీర్తిశేషులు పరిటాల రవీంద్రుని ఆప్త మిత్రుడు, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కీర్తిశేషులు డి. చమన్ సాబ్ గారి 8వ వర్ధంతి సందర్భంగా, రామగిరి మండలం, ఆర్ కొత్తపల్లి గ్రామంలోని ఆయన ఘాట్ వద్ద చమన్ సాబ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ఘనంగా నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్