రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తన చిన్నాన్న వడ్లమూడి కృష్ణారావు గారి వర్ధంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని వారి ఘాట్ ను సందర్శించి, కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్మృతికి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.