రాప్తాడు లో కాజ్ వే నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

రాప్తాడు నియోజకవర్గ కేంద్రం నుంచి చిన్మయ నగర్, జేఎన్టీయు రహదారిలో ఉన్న పండమేరు వాగుపై, 2 కోట్ల DMF నిధులతో (4 కోట్ల అంచనా) లో-లెవెల్ కాజ్ వే నిర్మాణం కోసం ఎమ్మెల్యే పరిటాల సునీత భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ నిర్మాణం వల్ల రాప్తాడు మండల ప్రజలతో పాటు హిందూపురం వైపు నుంచి జేఎన్టీయూ, అనంతపురం పట్టణంలోకి రాకపోకలు సులభతరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్