అభివృద్ధి కార్యక్రమాలు పై ఎమ్మెల్యే సమీక్ష

అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత వివిధ కారణాలపై వచ్చిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గానికి బదిలీపై వచ్చిన ప్రభుత్వ అధికారులను ఆమె గౌరవపూర్వకంగా కలిశారు. ఈనెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా పిటీఎంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి వచ్చిన వివిధ మండలాల విద్యాశాఖ అధికారులను కూడా ఆమె కలవడం జరిగింది.

సంబంధిత పోస్ట్