కళ్యాణదుర్గం ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ వీ. నవీన్ కుమార్, ఎస్కేయూ తరపున తెలంగాణలోని మేడ్చల్ లో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున నవీన్ పాల్గొనడం కళాశాల ప్రిన్సిపల్ హర్షలత, ఎన్ఎస్ఎస్ శ్రీధర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.