పరిగి: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం పి. నరసాపురం గ్రామంలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్బంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అములు చేస్తున్న సంక్షేమం పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్