పరిటాల సునీత డైరెక్షన్ లో రాచూరి కుటుంబం; మాజీ ఎమ్మెల్యే

పాపంపేట భూముల విషయంలో రాచూరి కుటుంబ సభ్యులు ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని, లేదంటే ప్రజలు తరిమి తరిమి కొడతారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిటాల సునిత పాపంపేటలో పర్యటిస్తే పదిమంది కూడా రారని తెలిసి రాచూరి కుటుంబ వారసులు స్టేట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్