రామగిరి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ లో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచారన్నారు. అనంతరం విద్యార్థులు తో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసి, ఆటలు ఆడారు.