రాప్తాడు: చంద్రబాబు హామీలన్నీ గాలి మాటలు: మాజీ ఎమ్మెల్యే

రాప్తాడు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్ని గాలి మాటలేనని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ మండిపడ్డారు. "చెప్పిన హామీలు చెప్పకుండా మోసం చేయడం చంద్రబాబు నైజం" అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్