హనీట్రాప్ కేసులో ఉద్యోగం నుంచి రాప్తాడు సీఐ తొలగింపు

హనీట్రాప్ కేసులో పోలీస్ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ముఠాను నడిపించిన రంగమ్మ, రాజేశ్ నాయుడుతో సన్నిహితంగా మెలిగిన రాప్తాడు సీఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవలా నాయక్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. అనంతపురం రూరల్ సీఐ శేఖర్ ను కర్నూలు DIGకి సరెండర్ చేసింది. అనంత రూరల్ ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్లను సస్పెండ్ చేసింది. ఈ చర్యలు పోలీస్ శాఖలో కలకలం సృష్టించాయి.

సంబంధిత పోస్ట్