రాప్తాడు: నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

రాప్తాడు మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన చిగిచేర్ల ముత్యాలమ్మ, చిగిచెర్ల నారాయణరెడ్డి దంపతులు టీడీపీ , వైసీపీ నేతల భూ తగాదా విషయంలో గత మే నెల 17వ తేదీన గంగలకుంట గ్రామములో వారి పొలంలోనే వారిని హత్య చేసిన విషయం విధితమే. అప్పట్లో కుటుంబ సభ్యులను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. బుధవారం ఆయన రాప్తాడు లో నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్