రాప్తాడు: బాలికల వసతి గృహం కు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

సీకే పల్లి ఉన్న సోషియల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం లో మంగళవారం 100 మంది బాలికలకు త్రాగునీరు కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంగళవారం  ఏర్పాటు చేశారు. సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 లీటర్స్ సామర్థ్యం కలిగిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఒక్క లక్ష ముప్పె వేల రూపాయలు (1, 30, 000) కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ క్రింద సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు డొనేట్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జే ప్రతాప రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్