రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, ఆలమూరు గ్రామంలో సోమవారం రాత్రి జరుగుచున్న మొహరం పండుగలో గ్రామస్థులు, మండల నాయకులతో కలసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు నాయుడు పాలన లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారి నీ కోరుకున్నట్లు తెలిపారు.