రాప్తాడు: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం, పాపంపేట పంచాయతీ, రామాలయం వీధిలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం పాల్గొనడం జరిగింది. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశంలోనే పెన్షన్లు పంపిణీలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్