రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై పరిటాల సునీత ఫైర్

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కలలో కూడా పరిటాల రవి జపం చేస్తున్నారన్నారు. 45 రోజులు కార్యకర్తలను వదిలి పరారైన వ్యక్తి ఈరోజు వచ్చి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్