ఇటీవల నిలిపివేసిన బెంగళూరు-ధర్మవరం మధ్య నడిచే మెము రైలును తిరిగి పునరుద్ధరించాలని రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. 2 నెలల క్రితం బెంగళూరు-అనంతపురం రైలు కొన్ని ఏళ్లుగా సేవలు అందించింది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి ధర్మవరం వరకు సదరు మెమును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. తిరిగి రైలు పునరుద్దరించాలని కోరుతున్నారు.