సత్యసాయి: గుండెపోటుతో వ్యక్తి మృతి

సత్యసాయి జిల్లా కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో రాగిపిట్టి ఈశ్వరయ్య (45) సోమవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందాడు. గ్రామ దేవత పెద్దమ్మతల్లికి బోనాల ఉత్సవం నేపథ్యంలో పనికి వెళ్లని ఈశ్వరయ్య, బస్సుశెల్టర్‌లో మిత్రులతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్