100116/- రూపాయలు విరాళం అందజేశారు. గ్రామంలో ఉన్న పోతలయ్య స్వామి గుడి శిధిలావస్థకు చేరుకోవడంతో గుడి పెద్దల సమక్షంలో తన వంతుగా విరాళం అందజేసినట్లు కేశవరెడ్డి తెలిపారు.
అనంతపురం
అనంతపురం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మల్లేశ్వరి బాధ్యతలు స్వీకరణ