రామగిరి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

రామగిరి మండలంలోని శేషంపల్లి సుద్దకుంటపల్లి కుంటిమద్ది పంచాయతీలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు  కార్యక్రమం మాజీ ఎంపీపీ రంగయ్య ఆధ్వర్యంలో జరిగింది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, వాటి అమలుపై అభిప్రాయాలు సేకరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. సీనియర్ నేతలు మల్లెల ఆంజనేయులు, యూనిట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్