రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు రామగిరి మండలం పెద్ద కొండాపురంలో గురువారం “మీ సమస్య మా బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు విని అధికారులకు నివేదించారు. తహసిల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, విద్యాశాఖ అధికారి, బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.