గరుడచేడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

కనేకల్లు మండలం గరుడచేడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం టీడీపీ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సీఎం చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనం అన్నారు.

సంబంధిత పోస్ట్