హనుమాన్ జయంతి సందర్భంగా తిరువళ్లూరు జిల్లా ఆవడి పట్టణం నెహ్రూ బజార్‌లోని ప్రసన్న ఆంజనేయ స్వామిని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, స్పోక్స్‌పర్సన్ డి. వెంకటేశ్వర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.