కణేకల్: వైస్సార్సీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ

కణేకల్ మండలం కళేకుర్తి గ్రామంలో వైస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉషారాణి ఆధ్వర్యంలో బాబు షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించారు. ప్రజలు జగన్ హయాంలో లభించిన పథకాలు ఇప్పుడు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్