కణేకల్ మండలం గణిగేర ఫీడర్ లో శుక్రవారం రాత్రి సమయంలో యర్రగుంట రైతుల అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ AB స్విచ్ ఓపెన్ చేసి అందులోని ఆయిల్ మరియు రాగి వైర్ ను దొంగలు చోరీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం తెలియ పరచవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.