ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కాల్వ

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామస్థాయిలోనే సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు "ప్రజా ఫిర్యాదుల దినోత్సవం" నిర్వహిస్తున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా రాయదుర్గం రూరల్ మండలం 74 ఉడేగోళం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. గత వారం జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకోగా, ఈరోజు జాయింట్ కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్