మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న మహానాడు-2026 కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి టీడీపీ పొలిట్యూరో సభ్యులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.