వీరాపురంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సోమవారం రాయదుర్గం అర్బన్ సీఐ, రూరల్ సీఐ వెంకటరమణ, ఇతర సిబ్బంది టీ. వీరాపురం గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానితులు, నేర చరిత్ర కలిగిన వారి ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో రికార్డులు లేని 25 టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఇద్దరు మట్కా వ్యాపారులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్