పేకాట స్థావరంపై పోలీసుల దాడి

రాయదుర్గం రూరల్ పోలీసులు గుమ్మగట్ట మండలం వీరాపురం గ్రామంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ₹1,05,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్