రాయదుర్గం: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్రగాయాలు

గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డి గ్రామంలో భూ తగాదా నేపథ్యంలో జరిగిన ఘర్షణలో టిడిపి కార్యకర్త చారికి పాలయ్య తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం వైసీపీ కార్యకర్త పూల తిప్పేస్వామి కుమారుడు మంజునాథ్ ఇద్దరు పొలం విషయంలో రాళ్లతో చారికి పాలయ్యను తీవ్రంగా గాయపరిచారు. అతన్ని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్