రాయదుర్గం: 26వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

రాయదుర్గం పట్టణంలోని 26వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వాటిలోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్