రాయదుర్గం: గడ్డి లారీ దగ్ధం

బుధవారం బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాల్లో ఐచర్ వాహనంలో పశుగ్రాసాన్ని తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి గడ్డి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వాహనం దెబ్బతినడంతో డ్రైవర్ రామాంజి రూ. లక్ష వరకు నష్టం జరిగిందని, రాయదుర్గం మండలం యర్రంపల్లి వాసి రమేష్ రూ. 25 వేలు విలువైన గడ్డి కాలిపోయిందని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్