రాయదుర్గం పట్టణంలో బుధవారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్, ఏఐ ఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు, ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు బంగి శివ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేసిన మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఫొటోలను దహనం చేశారు.