రాయదుర్గం: వాదనలు, దూషణలతో పురపాలక సమావేశం

ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం రాయదుర్గం పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం వైకాపా కౌన్సిలర్ రెబల్స్ శ్రీనివాస రెడ్డి చైర్ పర్సన్ శిల్పాల మధ్య దూషణలతో రచ్చకెక్కింది. ఈ సంద ర్భంగా శిల్ప ఆవేశంతో సహనం కోల్పోయి తన నామఫలకాన్ని సభ మధ్య లోకి విసిరేశారు. ఎవరితో ఎలా మాట్లా డాలో శ్రీనివాస్ రెడ్డి నేర్చుకోవాలని హితువు చెప్పారు. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను శాంతింప జేశారు.

సంబంధిత పోస్ట్