రాయదుర్గం: కనీసం జాలి చూపడం లేదు

పదేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాలు జాలి చూపడం లేదని సీపీఐ నేతలు ఆదివారం ధ్వజమెత్తారు. రాయదుర్గంలో సీపీఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున, బాధితుల సంఘం నేత ఎర్రిస్వామి మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి నేతలు హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్