రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించన పోతే నిరవధిక సమ్మె చేపడతామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున హెచ్చరించారు. ఆదివారం రాయదుర్గంలోని పాతమున్సిపల్ కార్యాలయం వద్ద శిబిరాన్నిప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా 11వేల ముందికి పైగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంవహిస్తున్నారన్నారు.