రాయదుర్గం: అక్రమంగా పశువులను తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

రాయదుర్గం పట్టణం మీదుగా కర్ణాటక నుంచి గోవులను కంటైనర్ లో అక్రమంగా తరలింపు చేస్తున్న ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం సీఐ జయానాయక్ గురువారం తెలిపారు. కంటైనర్ లో తొమ్మిది ఎద్దులు, ఎనిమిది ఆవులను వధించేందుకు కంటైనర్ లో తీసుకెళుతున్న వారిని అరెస్టు చేశామన్నారు. కంటైనర్ లో తరలిస్తున్న పశువులను రాయదుర్గం మండలం పల్లెపల్లి రద్దం వద్ద ఉన్న గోశాలకు తరలించామన్నారు.

సంబంధిత పోస్ట్