రాయదుర్గం: ఘనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

గుమ్మఘట్ట మండలం పూలకుంటలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, రాయదుర్గం వాల్మీకి సంఘం గౌరవ అధ్యక్షుడు బండి క్రిష్టప్ప, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్, క్లస్టర్ ఇన్ చార్జి కాలువ సన్నన్న, నాయకులు కేపీదొడ్డి నాగరాజు, బేలోడు సంజీవ, చెన్నప్ప, వెంకటేశులు, రాముడు, సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్