పూలచర్ల లో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం

సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కణేకల్ మండలం పూలచెర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులతో ఫోన్ ద్వారా పరిష్కార వివరాలు తెలుసుకున్నారు. వెంకటరెడ్డి, నాగేష్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్