ఎన్నికల వరకు వీరే ఇన్‌చార్జ్.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం G. O. Ms. No. 47 విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి గ్రామ పాలన తహసీల్దార్లు, MPDOల చేతుల్లోకి వెళ్లనుంది. ఎన్నికలు జరిగే వరకు వీరిదే బాధ్యత. ఈ మేరకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామం స్థానిక సంస్థల నిర్వహణలో కీలక మార్పును సూచిస్తోంది.

సంబంధిత పోస్ట్