పోలీసుల తనిఖీల్లో 40 మోటార్ సైకిల్.. 3 ఆటోలు స్వాధీనం

ఆదివారం మడకశిర పట్టణంలోని శివాపురం కాలనీలో డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్