అనంత: తమ్ముడిని చంపి, పినతల్లి తలతో ఊరంతా తిరిగారు!

ఆస్తి తగాదాల నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి శింగనమల తరిమెలలో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీదేవి కుమారులు ఓంకార్, సాయి కుమార్ లు తమ పినతల్లి ఎల్లమ్మను వేటకొడవలితో నరికి చంపారు. ఆమె కొడుకు చిన్నాను తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. హత్య అనంతరం ఎల్లమ్మ తలతో ఊరంతా తిరిగిన నిందితులు, అక్కడి నుంచి పారిపోయారు.

సంబంధిత పోస్ట్