బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోంది: ఎమ్మెల్యే

బుక్కరాయసముద్రం మండలం ఏడావులపర్తి గ్రామంలో ఎమ్మెల్యే బండారి శ్రావణి సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి శ్రావణి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కుల, మత, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్