బుక్కరాయసముద్రంలో కారు దగ్ధం

బుక్కరాయసముద్రం గ్రామ పంచాయితీ పరిధిలోని జన చైతన్య నగర్ లో మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో చెత్త అంటుకుని, ఆ మంటలు సమీపంలో ఉన్న కారుకు వ్యాపించాయి. జాఫర్ అనే వ్యక్తి ఫైర్ ఆఫీసుకు ఫోన్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. కారు యజమాని వలి టూర్ కు వెళ్లడంతో కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్