టీడీపీలో ఇరు వర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

శింగనమల మండలం నాగులగుడ్డం తండాలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగులగుడ్డం తండా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో, సీసీ రోడ్డు నిర్మాణం కోసం కంకర తరలిస్తుండగా ఒక వర్గం నేతలను మరో వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్