త్రిబుల్ ఐటీకి ఎల్లనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎంపిక

ఎల్లనూరు మండలం ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థిని యజ్ఞశ్రీ, పదవ తరగతిలో 600కు 562 మార్కులు సాధించి శ్రీకాకుళంలోని త్రిబుల్ ఐటీలో సీటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన యజ్ఞశ్రీని పాఠశాల ప్రిన్సిపల్ శేఖర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. యజ్ఞశ్రీ ప్రతిభ పాఠశాలకు గర్వకారణమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్