గార్లదిన్నె మండలంలోని కల్లూరు గ్రామంలో డెంగ్యూ జ్వరంతో బాలింత షేక్ చాందిని అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం పై డెంగ్యూ జ్వరంతో బాలింత చాందిని అనే మహిళ అయిన ఒక నిండు ప్రాణాన్ని బలి కోరిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు పామిడి సాకే ఓబులేసులు శనివారం తెలిపారు.