గడ్డివాము దగ్ధం.. రెండు లక్షలు నష్టం

పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో రైతు నాగార్జున నిల్వ చేసుకున్న గడ్డివామును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. పశువుల మేత కోసం దాచుకున్న గడ్డి అగ్నికి ఆహుతి కావడంతో రైతుకు సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్