హంస వాహనంపై కొండమీదరాయుడు- ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు

బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం 11 రోజుల పాటు వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముగింపు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్