ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పుట్లూరు మండలం, కొండపల్లి గ్రామంలో నూతన ఉమా మహేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు, గ్రామ ప్రజలు, టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్