మందకృష్ణ మాదిగ ప్రతిభాపురస్కారాలు-2026 లో పాల్గొన్నఎమ్మెల్యే

అనంతపురంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) ఆధ్వర్యంలో జరిగిన ‘పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రతిభా పురస్కారాలు-2026’ కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 198 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించి, జ్ఞాపికలు అందజేయడం సంతోషాన్నిచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్